Saturday, December 7, 2024

కె విశ్వ‌నాథ్ మృతికి ఎంపి సంతోష్ కుమార్ సంతాపం..

హైద‌రాబాద్ – క‌ళా త‌ప‌స్వీ కె విశ్వ‌నాథ్ మృతి ప‌ట్ల బిఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జె సంతోష్ కుమార్ సంతాపం ప్ర‌క‌టించారు.. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తీర‌ని ఆవేద‌న క‌లిగించిందంటూ ట్విట్ చేశారు.. మంచి హృద‌యం ఉన్న వ్య‌క్తి అయ‌న అని, అంత‌కు మించి సృజ‌నాత్మ‌క ద‌ర్శ‌కుడ‌ని పేర్కొన్నారు సంతోష్,. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలంటూ త‌న సంతాప సందేశంలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement