Thursday, April 25, 2024

మార్చి 31నుంచి ఐపిఎల్ … గుజ‌రాత్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య తొలి మ్యాచ్….

ముంబై – ఐపిఎల్ 2023 షెడ్యూల్ ను విడుద‌ల చేసింది నిర్వాహ‌ణ క‌మిటి. మార్చి 31వ తేది నుంచి ఈ టోర్ని ప్రారంభం కానుంది.. లీగ్ లో మొత్తం 70 మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి.. మే 28న అహ్మాదాబాద్ ఫైన‌ల్ మ్యాచ్ నిర్వ‌హిస్తారు.. తొలిమ్యాచ్ మార్చి 31వ తేదిన గుజ‌రాత్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య ఆహ్మాదాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.. మొత్తం మ్యాచ్ లను చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ముంబై, కోల్ కతా,లక్నో, ఢిల్లీ, అహ్మాదాబాద్,జైపూర్,మోహలీలో నిర్వహిస్తారు.. అలాగే గౌహతి, ధర్మశాలలలో కూడా కొన్ని మ్యాచ్ లు నిర్వహించనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement