Thursday, April 25, 2024

ఐపీఎల్ 14 షెడ్యూల్ వచ్చేసింది!! 25 రోజుల్లో 31 మ్యాచ్ లు

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ సీజన్ 14 వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సీజన్ ని పూర్తి చేసేందుకు బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి ఈ మ్యాచ్ లు జరుగుతాయని యూఏఈ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లు కంటిన్యూ అవుతాయని తెలిపింది.

ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న ఆరోజు జరగనుందని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే 29 మ్యాచ్లు జరగగా మరో 31 మ్యాచ్ లు ఉన్నాయని… కేవలం 25 రోజుల సమయంలో ఈ మ్యాచ్ లను ముగించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement