Tuesday, April 23, 2024

ఆస‌క్తిరేకెతిస్తోన్న క‌స్ట‌డీ పోస్ట‌ర్.. రేవ‌తిగా కృతిశెట్టి

వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కించిన చిత్రం క‌స్ట‌డీ.ఈ చిత్రంలో హీరోగా నాగ‌చైత‌న్య న‌టించ‌గా హీరోయిన్ గా కృతి శెట్టి న‌టించింది.కాగా కృతిశెట్టి పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను మే 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కృతి శెట్టి పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆమె ‘రేవతి’ పాత్రను పోషించిందనే విషయాన్ని రివీల్ చేశారు. రేవతి ఆందోళన .. ఆవేదనకి లోనైనట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. అందుకు కారణం ఏమై ఉంటుందనే ఒక ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement