Thursday, October 3, 2024

India vs Bangladesh – టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

కాన్పూర్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ చెప్పాడు. పిచ్ ప్లాట్‌గా ఉందని, దాన్ని మా ముగ్గురు సీమర్లు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామన్నాడు. తొలి టెస్టులో సరైన ఆరంభం దక్కలేదని, ఈ టెస్ట్ కోసం సన్నద్ధం అయ్యామని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement