Thursday, April 25, 2024

భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా.. రేపే మహిళా మూడో టి-20

భారత్‌, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా రేపు (బుధవారం) 3వటి 20 మ్యాచ్‌ జరగనుంది. ముంబాయిలో బ్రాబోర్న్‌ స్టేడియంలో రాత్రి ఏడు గంటకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అంతే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఇండియాస్పోర్ట్.ఇన్ లో IND-W AUS-W 3వ T20 లైవ్ అప్‌డేట్స్ ను చూడచ్చు.

స్క్వాడ్‌

ఇండియా విమెన్‌: స్మృతి మందాన, షఫాలీ వర్మ, జెమిమత్‌ రోడ్రిగ్‌, హర్మన్‌ ప్రీత్‌కౌర్‌, (కెప్టెన్‌, రిచాఘోష్‌, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధాయాదవ్‌, అంజలీ శర్వాణి, మేఘనాసింగ్‌, రేణుకా ఠాకూర్‌ సింగ్‌, రాజేశ్వర్‌ గైక్వాడ్‌, సబ్బినేని మేఘనా, హర్లీన్‌ డియోల్‌, యస్తికా భాటియా.

Advertisement

తాజా వార్తలు

Advertisement