Thursday, April 25, 2024

రెండేళ్ల తరువాత భారత్ పాక్ చర్చలు

రెండేళ్ల తరువాత భారత్ పాక్ చర్చలకు ముందుకు వస్తున్నాయి. సింధూ నది నీటి పంపకాల పంచాయితీని తేల్చుకునేందుకు దయాదీలు సిద్ధమయ్యాయి. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం ఎలాంటి చర్యలు జరుగలేదు. రెండేళ్ల మంగళవారం, బుధవారం రెండు దేశాల అధికారులు సమావేశం కానున్నారు. ఇరు దేశాల ప్రతినిధులు తమ అభ్యంతరాలు, సమస్యలపై చర్చించనున్నారు. లడఖ్ లో సింధూ నదిపై భారత్ పలు జల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తిచేయడం పట్ల మొదట్నుంచి పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. భారత్ కడుతున్న పాకాల్ దూల్, లోయర్ కల్నాయి జలవిద్యుత్ ప్రాజెక్టుల డిజైన్లు పాక్ కు నష్టం చేకూర్చేవిధంగా  ఉన్నాయన్నారు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి జహీద్ హఫీజ్ ఛౌదరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement