Wednesday, December 6, 2023

Ind vs Aus | 16 ఓవర్లలో ఆసిస్ 5 వికెట్లు డౌన్..

ఆసిస్ భార‌త్ మ‌ధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో 400 ప‌రుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగింది ఆస్ట్రేలియా జ‌ట్టు. కాగా, ఆసిస్ స్టార్ బ్యాట‌ర్ డేవిడ్ వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీ (38 బంతుల్లో 53 పరుగులు) పూర్తి చేశాడు. అయితే 15వ ఓవర్లో జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.. ఇక 16వ ఓవర్ లో జోష్ ఇంగ్లీష్ పెవిలియన్ చేరాడు.

అంతక ముందు 13వ ఓవర్లో మార్నస్ లాబుస్చాగ్నే 27 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ ఉన్నారు. దీంతో ఆసిస్ 5 వికెట్ల న‌ష్టానికి 103 ప‌రుగులు చేసింది. కాగా, 56 ప‌రుగుల వ‌ద్ద మ్యాచ్ కు వర్షం కార‌ణంగా అంత‌రాయం క‌లిగింది. దీంతో ఓవ‌ర్లను కుదించారు ఎంపైర్లు.

- Advertisement -
   

  • ఆస్ట్రేలియా లక్ష్యం: 33 ఓవర్లలో 317 పరుగులు
  • పవర్‌ప్లే 1: 1-7 ఓవర్లు
  • పవర్‌ప్లే 2: 8-27 ఓవర్లు
  • పవర్‌ప్లే 3: 28-33 ఓవర్లు
  • 3 బౌలర్లు గరిష్టంగా 7 ఓవర్లు వేయగలరు
  • 2 బౌలర్లు గరిష్టంగా 6 ఓవర్లు వేయగలరు
Advertisement

తాజా వార్తలు

Advertisement