Monday, May 29, 2023

సోష‌ల్ మీడియాలో.. మ‌హేశ్ బాబు మ‌రో రికార్డ్

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో సూప‌ర్ స్టార్ మహేష్ బాబు సూపర్ రికార్డ్ ను క్రియేట్ చేశారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో మహేష్ బాబుకి 10 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఈ మూడు ఫ్లాట్ ఫామ్స్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరోగా మహేష్ బాబు రికార్డు క్రియేట్ చేశారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో పాత్రలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అదేవిధంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ,మహేష్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement