Wednesday, April 24, 2024

తగ్గిన వెండి ధరలు- కానీ బంగారం ధర మాత్రం !!

మగవాళ్లకు బంగారంపై మక్కువ ఎక్కువ పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఏమున్నా సరే బంగారంతో అలంకరించుకుంటారు ఈ నేపథ్యంలోనే బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అయితే మార్కెట్లో బంగారం ధర గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోంది తాజాగా మాత్రం ధర స్థిరంగా నమోదయింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు పైకి కదలడంతో బులియన్ మార్కెట్ లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,100 రూపాయలకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర42,260కి చేరింది.

బంగారం ధరలు తీవ్రంగా ఉండగా వెండి ధరలు మాత్రం భారీగా తగ్గిపోయాయి కిలో వెండి ధర 410 రూపాయలు తగ్గింది. దీనితో 69,300 రూపాయల వద్ద కిలో వెండి ధర కోనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement