Thursday, March 28, 2024

స్ట్రాంగ్ మెసేజ్ తో -స‌మంత లేటెస్ట్ ఫొటో

స్ట్రాంగ్ మెసేజ్ తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత లేటెస్ట్ ఫోటోని పోస్ట్ చేసింది.న‌టుడు నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత స్పీడ్ ను పెంచేసింది. వ‌రుసగా సినిమా ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ దూసుకుపోతుంది. ఇప్ప‌టి కే తెలుగుతో పాటు హిందీ లో కూడా ప‌లు సినిమా ల‌కు ఒకే చెప్పేసింది. ఈనేపథ్యంలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ యశోద కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.
మళ్లీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయింది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ పోస్టర్‌ పెట్టింది సమంత. సమంత తన టీ షర్ట్‌ పై ఉన్న కోట్‌ కనిపించేలా ఓ పిక్‌ ను షేర్‌ చేసింది. YOU’LL NEVER WALK ALONE అంటూ ఆ టీ షర్ట్‌ పై రాసి ఉంది. ఆ కోట్‌ నే పోస్ట్‌ చేసింది సమంత. అంటే.. నువ్వు ఒంటిరిగా ప్రయాణం చేయలేవు అని అర్థం.

Advertisement

తాజా వార్తలు

Advertisement