Monday, October 14, 2024

China Open అల్కరాస్ దే !

చైనా ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాస్ గెలుచుకున్నాడు. బీజింగ్‌లో ఈరోజు జరిగిన సింగిల్స్ ఫైనల్స్‌లో ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్‌పై విజయం సాధించాడు.

తొలి సెట్‌ను సిన్నర్ 7-6తో గెలుచుకోగా, రెండో సెట్‌ను 6-4తో అర్కారాస్ గెలుచుకున్నాడు. ఇక‌ నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చివరికి టై బ్రేకర్‌లో అల్కరాజ్ 7-6తో మ్యాచ్‌ను టైటిల్ ను అల్క‌రాస్ ఎగురేసుకుపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement