Friday, December 6, 2024

TG | తప్పు చేయకపోతే ఉలికిపాటెందుకు : మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్య చేశారు. దీపావళికి రాజకీయ బాంబులు పేలనున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు. కాగా, తాజాగా నాటు బాంబు, లక్ష్మీబాంబు కాదని.. త్వరలో ఆటమ్ బాంబు పేలబోతోందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

“గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే.. కొందరు భుజాలు తడుముకుంటున్నారు. తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకు. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడతాయి.” అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement