Wednesday, April 24, 2024

హైదరాబాద్ మెట్రో కొత్త టైమింగ్

తెలంగాణలో మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొత్త టైమింగ్ లను ఫిక్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రో… టైమింగ్స్ ను మార్చింది.

ఉదయం ఏడు గంటల నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయని అలాగే సాయంత్రం 6 గంటల వరకూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అదే విధంగా సాయంత్రం ఐదు గంటలకి లాస్ట్ ట్రైన్ అని కూడా క్లారిటీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement