Friday, March 29, 2024

హృతిక్ ఫైటర్.. రిలిజ్ డేట్ పై క్రేజీ అప్ డేట్..

సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ష‌న్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌ న‌టిస్తున్న తాజా చిత్రం ఫైట‌ర్. ఇండియా ఫ‌స్ట్ ఏరియ‌ల్ యాక్ష‌న్ ఫిల్మ్ గా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొణే ఫీమేల్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌నుంది. అనిల్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంన్నట్టు తెలుస్తోంది.

అయితే.. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒక‌టి రిటీజ్ అయింది, ఫైట‌ర్ కొత్త రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రం 2023 సెప్టెంబ‌ర్ 28న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. హృతిక్ రోష‌న్ మ‌రోవైపు విక్ర‌మ్ వేధ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. విక్ర‌మ్ వేధ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement