Monday, April 15, 2024

ఏప్రిల్‌ 4న హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఏప్రిల్‌ 4వ తేదీన హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి అనిత రామచంద్రన్‌ తెలిపారు. మంగళవారంతో దరఖాస్తు గడువు ముగిసిందని, సాయంత్రం 5 గంటల వరకు 1686 దరఖాస్తులు అందాయని తెలిపారు. 22 పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేసిన టీఎస్‌పీఎస్‌సీ ఈనెల 3వ తేదీ నుండి దరఖాస్తులను స్వీకరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement