డిసిసిబి బ్యాంకులో డిపాజిట్లుపై అధిక వడ్డీ..

పెద్దశంకరంపేట, (ప్రభన్యూస్‌): జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అన్ని జాతీయ బ్యాంకుల కంటే బ్యాంకు డిపాజిట్లపై అధిక వడ్డీ సదుపాయం కలదని పెద్దశంకరంపేట డిసిసిబి మెనేజర్‌ కిషన్‌నాయక్‌ తెలిపారు. కరెంటు అకౌంట్‌ గానీ ప్రతి ఒక్కరికి వీలైనంత తొందరగా చేయడం జరుగుతుందని అన్న‌రు. డిపాజిట్‌ సేకరణ మాసాన్ని ఈ నెల 17 నుండి వచ్చే నెల 16 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్యాంకులో డిపాజిట్‌ సమయంలో సమస్యలు కాలపరిమితి పైన అన్ని రికవరింగ్‌ ఫిక్స్‌ డిపాజిట్‌పై, పాయింట్‌ … Continue reading డిసిసిబి బ్యాంకులో డిపాజిట్లుపై అధిక వడ్డీ..