Friday, April 19, 2024

వ‌రుణ్ తేజ్ మూవీ.. అప్ డేట్

యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం #VT12. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ ను ఈ నెల 19న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇటీవలే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ‘ది గోస్ట్’ విడుదలై ప్లాప్ గా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈ క్రమంలో వరుణ్ తో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలని కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే #VT12 పేరుతో తెరకెక్కుతున్న వరుణ్‌ తేజ్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement