Thursday, April 25, 2024

Breaking: హీరో నాగశౌర్యకు అస్వస్థత..

సినీ నటుడు నాగశౌర్య అస్వస్థతకు గురయ్యాడు. షూటింగ్ సందర్భంగా నాగశౌర్య సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో నాగశౌర్యను హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం నాగశౌర్య చికిత్స పొందుతుడున్నాడు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement