Wednesday, April 24, 2024

అందంలో తండ్రినే మించిపోయిన.. సితార పాప‌

హీరోలే కాదు వారి పిల్ల‌ల హ‌వా కూడా కొన‌సాగుతోంది. అంద‌రి సంగ‌తి ఏమో గానీ స్టార్ హీరో మ‌హేశ్ బాబు కుమారై సితార సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఈ చిన్నారికి కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సితార అప్పుడప్పుడు కొత్త కొత్త ఫొటోస్ తో ఫాన్స్ కు దగ్గరగా ఉంటుంది. ఈ లిటిల్ సూపర్ స్టార్ తాజా ఫొటోస్ లో కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి.న్యూ ఇయ‌ర్ స్పెషల్ గా ఫొటోలు దిగి వాటిని పోస్ట్ చేసింది.ఈ ఫొటోల్లో మెరిసిపోయింది సితార పాప‌.అందంలో తండ్రినే మించిపోయేలా ఉంది సితార అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement