Tuesday, October 8, 2024

శంషాబాద్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ ప్రయాణీకుడి దగ్గర విదేశీ కరెన్సీని గుర్తించారు. రూ.11లక్షల విలువైన దుబాయ్ దీరమ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాడు కరెన్సీని కస్టమ్స్ కు అప్పగించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement