Thursday, April 25, 2024

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద… 7 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వరద నీరు భారీగా వస్తుండడంతో శ్రీశైలం డ్యాం గేట్లను అధికారులు ఎత్తారు. దాదాపు 7 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఇన్‌ఫ్లో 1, 60, 901 క్యూసెక్కులు ఉండగా… ఔట్‌ ఫ్లో 2, 30, 944 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 214.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ, కుడి గట్టు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement