నడికూడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ గుడి నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గ్రామ సర్పంచ్ రవీందర్ రావు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణ దాత గొడిశాల సౌగ్య దేవి శంకరయ్య వారి కుమారులు రమేష్ రాజేష్ లఆధ్వర్యంలో నూతన హనుమాన్ గుడి నిర్మాణ పనులు చేపట్టారు.
హనుమాన్ గుడి నిర్మాణం భూమి పూజ – పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా…

Advertisement
తాజా వార్తలు
Advertisement