Friday, March 29, 2024

19న గురుకుల ప్రవేశ పరీక్ష.. 6,78 త‌ర‌గ‌తుల బీసీ స్టూడెంట్స్‌కు అవ‌కాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీసీ సంక్షేమ గురుకుల్లో 6,7,8 తరగతుల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. హాల్‌టిక్కెట్లను సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన కోరారు.

ప్రవేశ పరీక్ష, హాల్‌ టిక్కెట్లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-23322377,23328266 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement