Saturday, June 12, 2021

వీసీలతో తెలంగాణ గవర్నర్ సమావేశం.. పరీక్షలపై చర్చ

కరోనా మహమ్మారి కారణంగా విద్యా సంస్థలు, యూనివర్సిటీలు మూతపడటంతో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలు కూడా పలు పరీక్షలను వాయిదా వేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై మంగళవారం నాడు యూనివర్సిటీల వీసీలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, విద్యా సంబంధ అంశాలు, పరీక్షల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News