Friday, September 22, 2023

గవర్నర్‌ ఆదిలాబాద్ పర్యటన వాయిదా..

జిల్లాలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పర్యటన వాయిదా పడింది. కేస్లాపూర్‌లో సోమవారం జరగనున్న గిరిజన నాయకుడు బిర్సాముండా 146 జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నది.ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మబ్బులు కమ్ముకోవడంతోపాటు చినుకులు పడుతుండటంతో గవర్నర్ పర్యటన వాయిదాపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement