Saturday, April 20, 2024

మహిళలకు గుడ్ న్యూస్…తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న సంగతి తెల్సిందే. అయితే తాజాగా మరోసారి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియన్ మార్కెట్‌ ధ‌ర‌లు ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.90 తగ్గి రూ. 44,900 కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 110 తగ్గి రూ.48,980 కు చేరింది. బంగారం ధ‌ర‌లతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.400 త‌గ్గి రూ.72,700కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement