Sunday, October 13, 2024

TG | మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మెట్రో అందిస్తున్న హాలిడే సూపర్ సేవర్ ఆఫర్ ను వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. సూపర్ సేవర్ ఆఫర్ తో రూ.59కి అన్ని సెలవు దినాల్లో అపరిమిత ప్రయాణాన్ని అందిస్తుంది. ఇంతకుముందు మెట్రో ప్రయాణికులు కొనుగోలు చేసిన హాలిడే కార్డుతో ఈ సౌకర్యాలను పొందవచ్చు. కాగా, ఈ ఆఫర్ మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ మెట్రో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement