Wednesday, April 24, 2024

పసిడి ప్రేమికులకు షాక్.. స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్

బంగారం కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్. గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధర బుధవారం మాత్రం పైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి.. రూ.48,160కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.44,150కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగింది. కిలో వెండి ధర రూ.63,260 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: ట‌మాటా.. కిలో ధ‌ర‌ ఎంతంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement