Thursday, April 25, 2024

గోల్డ్ ప్రైజ్ @టుడే అప్డేట్

బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. తాజా ధరల ప్రకారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్ లో బంగారం ధ‌ర‌లు చూసుకుంటే  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర స్థిరంగా రూ. 44,990 వ‌ద్ద ఉంది.  అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.49,090 వ‌ద్ద స్థిరంగా ఉంది.  

మరోవైపు బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉంటే, వెండి ధ‌ర‌లు మాత్రం పైపైకి వస్తున్నాయి.  కిలో వెండి ధ‌ర రూ.100 పెరిగి రూ.73,100కి చేరింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement