Thursday, April 25, 2024

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు @టుడే గోల్డ్ ప్రైజ్

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మగువల విషయానికి వస్తే ఆ డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మరో సారి కాస్త పెరిగాయి. తాజా ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 45,810 కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.49,960 కి చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం తగుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ.4600 తగ్గి రూ.76,000 కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement