Thursday, March 28, 2024

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు…

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ ఇంకోదానికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తాజా మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 100 పెరిగి రూ.44,900కి చేరింది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.110 పెరిగి 48,990 కి చేరింది. అయితే బంగారం ధరలు పెరుగుతుండగా…మరోవైపు వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 5,200 పెరిగి రూ.69,200 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement