Wednesday, April 17, 2024

స్థిరంగా బంగారం ధరలు

బంగారానికి ఉన్న డిమాండ్ ఇండియాలో మరి దీనికి ఉండదు. మగువలు అయితే బంగారం అంటే పడిచచ్చిపోతారు. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,700 ఉండ‌గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.48,770 కు చేరింది.  

ఇక బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉండగా…వెండి మాత్రం త‌గ్గింది.  కిలో వెండి ధ‌ర రూ.300 త‌గ్గి రూ.72,000కి చేరింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement