Saturday, April 20, 2024

బంగారం ధర తగ్గింది…కానీ

బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు…సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్ ధరల ప్రకారం… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గుదలతో రూ.49,090కి చేరింది.

అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ.44, 990 కు చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ 73,000 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement