Saturday, June 3, 2023

Gold Price Today: బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర..

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఏం మారలేదు. ప్రస్తుతం రూ.52,650 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రోజు మాత్రం రూ.150 మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో తులానికి రూ.57,440 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర పెద్దగా మారలేదు. ప్రస్తుతం దిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.52,800 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,590 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement