Monday, March 27, 2023

సేలం జైలులో గంజాయి బిస్కెట్ల కలకలం

తమిళనాడు రాష్ట్రంలోని సేలం జైలులో గంజాయి బిస్కెట్ల కలకలం చోటుచేసుకుంది. అన్న కోసం తమ్ముడు గంజాయి బిస్కెట్లను తయారు చేశాడు. అన్న కార్తీక్ దొంగతనం కేసులో అరెస్టై సేలం జైలులో ఉన్నాడు. అన్న కార్తీక్ ను పరామర్శించేందుకు వచ్చిన తమ్ముడు గంజాయి బిస్కెట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు కార్తీక్ తమ్ముడిని అరెస్ట్ చేసి అదే జైలులో ఉంచారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement