Thursday, March 28, 2024

Breaking: గ్యాంగ్ స్టర్ ఆయుబ్ ఖాన్ అరెస్ట్

గ్యాంగ్ స్టర్ ఆయుబ్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఆయుబ్ ఖాన్ ను పాతబస్తీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థలవివాదంలో మహిళపైన దాడి చేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రౌడీయిజం, గూండాయిజంతో పాటు.. ల్యాండ్‌ గ్రాబింగ్‌, సెటిల్‌మెంట్లు, ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ శాంతి భత్రలకు విఘాతం కలిగిస్తున్నట్లు అతనిపై పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల హుస్సేనీ ఆలం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ ఓ వృద్ధురాలిని బెదిరించిన విషయమై కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement