Friday, April 19, 2024

ఓల్డ్ సిటీలో గ్యాంగ్ వార్…సీసీటీవీ వీడియో

హైదరాబాద్ పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ వార్ జరిగింది. ఓ చిన్న వివాదం తో మొదలై రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునేంత వరకూ వచ్చింది.
ఒకరిపై మరొకరు పిడి గుద్దులు గుడ్డుకుంటున్న ఘటన స్థానికంగా సీసీ కెమెరాల రికార్డ్ అయింది. అజీబ్ మరియు ముజీబ్ మరియు కమ్రాన్, అద్నాన్ లతో పాటు మరికొంత మంది దాడిలో తీవ్ర గాయాలు పాలయ్యారు.

గాయపడ్డ వారాంత కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే అద్నాన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చెయ్యటం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement