Friday, September 22, 2023

Big Breaking: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న తీవ్ర విషాద ఘటన హైదరాబాద్ పరిధిలోని తార్నాకలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న మృతుల్లో నాలుగేళ్ల బాలిక, దంపతులు ఉన్నారు. అయితే వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement