Friday, November 29, 2024

TG | కుల గణనకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు!

తెలంగాణ ప్రభుత్వం కుల గణన కోసం ప్రత్యేక డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement