Sunday, February 5, 2023

Karimnagar | కారులో మంటలు.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ వాహ‌న‌దారులు

కరీంనగర్ బై పాస్ రోడ్డులోని రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ సమీపంలో ఇవ్వాల (ఆదివారం) తెల్లవారుజామున కారులో మంటలు చెలరేగాయి. దాదాపు రెండు గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. రోడ్ ప్రమాదం జరుగగా ఓ మారుతి ఎర్తిగా (TS 08 JA 8418) కారులో మంటలు చెలరేగిన‌ట్టు స‌మాచారం. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement