Thursday, April 18, 2024

Breaking: పెద్దపులి దాడిలో రైతు మృతి

పెద్ద పులి దాడిలో ఒకరు మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫా బాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఖానాపూర్ దగ్గర పెద్దపులి దాడి చేసింది. రైతు సిడాం నారుపై పులి దాడి చేసి.. అతన్ని చంపేసింది. చంపడమే కాకుండా పెద్దపులి రైతు మృతదేహాన్ని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈదాడితో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement