Monday, June 5, 2023

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో గల ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీఆర్ఏలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతుందన్నారు. వీఆర్వో, వీఆర్ ఏలను అటెండర్లుగా పంపాలన్నారు. వారిపై పర్యవేక్షణకు అధికారిని నియమించాలన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement