Friday, October 4, 2024

Karnataka | సిద్ధరామయ్యకు ఈడీ నోటీసులు..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement