Wednesday, October 9, 2024

TG | రేప‌ట్నుంచి పాఠశాలలకు సెల‌వులు..

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి ఈ నెల 14 వరకు దసరా సెలవులు ప్ర‌క‌టించ‌గా… 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు తప్పనిసరిగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement