మ‌న దేశంలో అత్యంత సూప‌ర్ క్లీన్ రివ‌ర్ ఎక్క‌డ ఉందో తెలుసా…

ప్ర‌భ‌న్యూస్: మనదేశంలో గంగా, యమున మొదలు అనేక నదులు నానాటికీ కలుషితం అవుతున్నా యి. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం నదీజలాల పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో నదీజలాలను పరిశుభ్రం చేయడానికి పూనుకుంది. అయితే, ఈశాన్య భారతంలోని ఓ నది కాలుష్యానికి దూరంగా, అత్యంత స్వచ్ఛతతో అబ్బురపరుస్తోంది. నీలి రంగులో నదీజలాలు మిలమిల మెరుస్తున్నాయి. నదిలోని రాళ్లు రప్పలు.. బండరాళ్లు.. నాచు..పీచు.. అణువణువు అద్దంలోంచి చూసినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నదిని చూస్తే … Continue reading మ‌న దేశంలో అత్యంత సూప‌ర్ క్లీన్ రివ‌ర్ ఎక్క‌డ ఉందో తెలుసా…