Saturday, April 20, 2024

గోల్డ్ ప్రైజ్ @టుడే

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ ను గురించి చెప్పనవసరం లేదు. ఇక మహిళలలు అయితే బంగారం అంటే పడి చచ్చిపోతారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి బంగారం ధరలు.

కాగా తాజా ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధ‌ర‌లు చూసుకుంటే…. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ‌ర 45,500 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.49,630 కి చేరింది. అలాగే కిలో వెండి ధ‌ర రూ.600 తగ్గి రూ.75,900కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement