Wednesday, March 27, 2024

ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర‌కు ఫ్యాక్చ‌ర్ – నెల రోజులు షూటింగ్ కి బ్రేక్…

‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో జాతియ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ దర్శకురాలు సుధా కొంగర షూటివంగ్ లో గాయ‌ప‌డ్డారు.. ఆమె చేతికి ఫ్యాక్చ‌ర్ అయింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించారు.. ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయినట్లు ఫోటోను ట్వ‌ట్ట‌ర్ లో ఆమె షేర్ చేశారు. ‘చాలా బాధగా ఉంది. ఎంతో చిరాకుగా ఉంది. నెల రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్‌ తప్పదు’ అంటూ పోస్ట్‌ పెట్టింది. ప్ర‌స్తుతం ఆమె అక్ష‌య్ కుమార్ హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు.. ఆ మూవీ షూటింగ్ స‌మ‌యంలోనే ఆమె గాయ‌ప‌డ‌టంతో నెల రోజుల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement