Friday, December 6, 2024

TG | మెట్‌పల్లి డిఎస్పీ గా రాములు…

జగిత్యాల, ఆంధ్రప్రభ : మెట్ పల్లి డిఎస్పీ గా అడ్లూరి రాములను తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మెట్పల్లి డిఎస్పీగా పనిచేస్తున్న కె. ఉమా మహేశ్వర రావు ను హైద్రాబాద్ డిజిపి కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ములుగు జిల్లా డీసీఆర్బి డిఎస్పీ గా పని చేస్తున్న ఏ. రాములు ను మెట్ పల్లి డిఎస్పీ గా బదిలీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement