Wednesday, April 24, 2024

బంగారం కొనేవాళ్ళకు గుడ్ న్యూస్…!!

ఇండియాలో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మొదటిసారి చాలా రోజుల త‌రువాత 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50 వేల దిగువ‌కు చేరడం మంచి పరిణామం. ఇక మాములుగా బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. మగువలు అయితే బంగారం అంటే పడి చచ్చిపోతారు.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 90 తగ్గి రూ.43,900 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.100 తగ్గి రూ.47,890కి చేరిది. అలాగే కిలో బంగారం ధ‌ర రూ. 73,100 వ‌ద్ద స్థిరంగా ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement